ETV Bharat / state

తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్‌ జిల్లాలివే.. - తెలంగాణలో హాట్‌స్పాట్‌ జిల్లాలు

carona hotspot telangana districts latest news

author img

By

Published : Apr 15, 2020, 7:41 PM IST

Updated : Apr 15, 2020, 8:38 PM IST

19:40 April 15

తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్‌ జిల్లాలివే..

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 170 జిల్లాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా ప్రకటించింది. లాక్‌డౌన్‌ కాలం పొడిగించినందున అవకాశం ఉన్నంత మేరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్‌ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు.  

హాట్‌ స్పాట్‌ జిల్లాలతో పాటు కంటైన్‌మెంట్‌ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో 19 జిల్లాలు హాట్‌స్పాట్‌ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలు హాట్​స్పాట్ల జాబితాలోనే ఉన్నాయి.  

తెలంగాణలో హాట్‌స్పాట్‌ జిల్లాలు..

  • హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్‌.

ఏపీలో..

విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.

Last Updated : Apr 15, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.