ETV Bharat / state

MLA Shankar naik: చెట్టుకు ఉరివేసిన వానరాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే - తెలంగాణ వార్తలు

మహబూబాబాద్ జిల్లా కాచికల్లు శివారులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు వానరాన్ని చెట్టుకు ఉరివేశారు. ఇది చూసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్(MLA Shankar naik) చలించిపోయారు.

MLA Shankar naik, funerals for monkey
ఎమ్మెల్యే శంకర్ నాయక్, వానరానికి అంత్యక్రియలు
author img

By

Published : Oct 2, 2021, 4:47 PM IST

Updated : Oct 2, 2021, 5:02 PM IST

వానరానికి గుర్తుతెలియని వ్యక్తులు ఉరివేసి... చెట్టుకు వేలాడదీసిన ఘటనను చూసి ఎమ్మెల్యే శంకర్ నాయక్(MLA Shankar naik) చలించిపోయారు. వెంటనే వాహనం దిగి... వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు శివారులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

MLA Shankar naik, funerals for monkey
వానరానికి ఉరి వేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఎమ్మెల్యే శంకర్ నాయక్ నెల్లికుదురు మండల కేంద్రంలో బతకమ్మ చీరలను(bathukamma sarees distribution 2021) పంపిణీ చేసి వరంగల్​కు వెళ్తుండగా... కాచికల్లు శివారులో చెట్టుకు వేలాడుతున్న వానరం మృతదేహాన్ని చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి, జేసీబీతో గుంతను తవ్వించి... వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: msp for kharif crops 2021: మార్కెటింగ్ సీజన్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మద్దతు ధరలు ఇవే!

Last Updated : Oct 2, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.