ETV Bharat / state

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: రెడ్యానాయక్​ - latest news on mla redya nayak

మహబూబాబాద్​ జిల్లాలోని పెద్దనాగారంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్​ పర్యటించారు. గ్రామంలో ఎస్పారెస్పీ జలాలతో నిండిన చెరువులను పరిశీలించారు.

Government is working for the welfare of the farmers: Redyanayak
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: రెడ్యానాయక్​
author img

By

Published : Jan 2, 2020, 8:41 PM IST

రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో ఆయన పర్యటించారు. ఎస్సారెస్పీ జలాలతో నిండిన చెరువులను పరిశీలించారు. అనంతరం మత్తడి పోస్తున్న ముత్యాలమ్మ చెరువులో పూజలు నిర్వహించారు.

రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను నింపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని ఆయన కొనియాడారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: రెడ్యానాయక్​

ఇదీ చూడండి: 'మా' లో మళ్లీ విభేదాలు.. రాజశేఖర్​ 'చిరు' గొడవ!

Intro:TG_KRN_101_02_PLASTIC NIVARANA_CHIRU PRAYATHNAM_VOB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో ఓ మాంస విక్రయదారుడు ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో తన దగ్గరికి వచ్చే వినియోగదారులకు మాంసం తీసుకెళ్లడానికి టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలని తెలుపుతూ బ్యానర్ లను ఏర్పాటు చేశాడు. మాంసం తీసుకెళ్లడానికి టిఫిన్ బాక్స్ తెచ్చుకున్న వినియోగదారులకు ఒక కుపాన్ ఇస్తూ ఒక కిలో మాంసం కొన్న వారికి నెలకు ఒక్క సారి లక్కీ డ్రాలను ఏర్పాటు చేసి విజేతలకు 18 టిఫిన్ బాక్సులను, రైస్ కుక్కర్లను అందిస్తున్నారు. ప్లాస్టిక్ ను నివారించాలానే ఉద్దేశంతో గ్రామంలో తనవంతుగా ఒక చిరు ప్రయత్నం చేస్తున్నానని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని మాంస విక్రయ యజమాని కోరుతున్నారు. ఈ చిరు ప్రయత్నంలో వినియోగదారులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.Body:బైట్స్

1) వినియోగదారుడు
2) తాకిల్ మాంసవిక్రయ యజమానిConclusion:ప్లాస్టిక్ నివారణకై ఓ మాంస విక్రయదారుడి చిరు ప్రయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.