సరైన పత్రాలు లేని వస్తువులు స్వాధీనం
సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, 3ఇసుక ట్రాక్టర్లు, మూడు లక్షల విలువచేసే టేకు కలప, మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు, గుడుంబా తదితర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
ఎన్నికల వరకు సోదాలు కొనసాగింపు
గ్రామపంచాయతీ, శాసనసభ ఎన్నికలు సవ్యంగా జరిగాయని...పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కోటిరెడ్డి గ్రామస్థులను కోరారు. ఎన్నికల వరకు ఈ సోదాలు కొనసాగుతాయన్నారు.