ETV Bharat / state

కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా - student union leaders protest

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపాలని కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టినట్లు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు.

కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా
కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా
author img

By

Published : Dec 30, 2019, 11:53 PM IST

ఆసిఫాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఇష్టానుసారంగా పోస్టులు భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. అవసరం లేకున్నా సామాగ్రి తీసుకువచ్చి ఎక్కువ ధరలతో బిల్లులు సృష్టించి ఖజానా ఖాళీ చేస్తున్నారన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్​పై వేదింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా

ఇదీ చూడండి: 'అన్ని రంగాలకు 24గంటల విద్యుత్​ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ'

Intro:కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా//

కుమురంభీం ఆసిఫాబాద్ కాలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థి సంగా నాయకులు.
ఆసిఫాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. అంతే కాకుండా ఇలాంటి నోటిఫికేషన్ ప్రకటించకుండా వారికి అనుకూలంగా ఉన్నవారికి పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవసరం లేకుండా గురుకులాలకు సామాగ్రి తీసుకువచ్చి ఎక్కువ రేటు తో బిల్లులు సృష్టించి గురుకులాల ఖజానా ఖాళీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి చీటింగ్ నాన్ చీటింగ్ లపై కూడా వేధింపులకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది అని అన్నారు కనీసం ఏజెన్సీ వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టులు భర్తీ చేస్తున్నారు కావున వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_27_30_darna_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.