ETV Bharat / state

కాగజ్​నగర్​లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. నేతల అరెస్ట్​

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూరియా కోసం రైతన్నలు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరికి కాంగ్రెస్​, భాజపా నేతలు హరీశ్​బాబు, రావి శ్రీనివాస్​ మద్దతుగా రహదారిపై బైఠాయించడం వల్ల పరిస్థితి అదుపుతప్పింది.

author img

By

Published : Sep 24, 2019, 9:45 AM IST

కాగజ్​నగర్​లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. నేతల అరెస్ట్​

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉన్నతాధికారులు వచ్చి రైతులకు హామీ ఇవ్వాలంటూ సిర్పూర్​ కాంగ్రెస్​ బాధ్యుడు పాల్వాయి హరీశ్​బాబు రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు హరీశ్​ బాబును పోలీస్​ స్టేషన్​కు తరలించేందుకు యత్నించారు. పోలీస్​ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న భాజపా నేత రావి శ్రీనివాస్​ పోలీస్​ వాహనానికి అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. అనంతరం ఇరువురి నేతలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఏఎస్పీ సుధీంత్ర పరిస్థితి సమీక్షించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి, ఆర్డీవో శివకుమార్​ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'ఎమ్మెల్యే యూరియా మాఫియాతో కుమ్మక్కయ్యారు'

Intro:TG_KMM_07_23_TDP DHARNA_AV01_TS10090.MP4. వైరా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు వైరా లోని ఆ పార్టీ కార్యాలయం నుంచి పురపాలక భవనం వరకు ప్రదర్శన గా వెళ్లి ధర్నా చేశారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడి ఇ ఈ ఏడాది పూర్తయిన ఆ స్థాయిలో సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు వైరా లోని వీధులు పారిశుద్ధ్య లోపంతో అధ్వానంగా ఉన్నాయని ప్రజలు జ్వరాల బారిన పడుతున్న పట్టించుకునే వారు లేరని ఆరోపించారు ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టు భర్తీ చేయాలని మున్సిపాలిటీ కావాల్సిన సదుపాయాలు పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారుBody:WyraConclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.