ETV Bharat / state

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ - ప్రభుత్వ డిగ్రీ కళాశాల

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే కోనప్ప సందర్శించారు. కళాశాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ
author img

By

Published : Oct 29, 2019, 7:57 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని ఎస్​కేఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సందర్శించారు. కళాశాలలోని సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గత వారంలో తాను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి కళాశాల స్థితిగతులను వివరించానని తెలిపారు. కళాశాల అభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్​ను సందర్శించారు. పాఠశాలల్లోని విద్యార్థునులకు కోనేరు చారిటబుల్​ట్రస్ట్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు అందించి వారితో కలిసి భోజనం చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ

ఇదీ చూడండి: 'తప్పుడు తీర్పుల వల్లే సుప్రీం వద్దకు భారీగా కేసులు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.