కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు తప్పించుకున్నారు. స్వయంగా రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆసిఫాబాద్‌లో రెండు రోజుల పాటు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సిబ్బందికి మార్గనిర్దేశం..
భవిష్యత్ ప్రణాళికపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈనెల 12న పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు వాస్తవమేనని స్పష్టం చేసిన ఆదిలాబాద్ ఎస్పీ, ఆసిఫాబాద్ ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి.
ఇవీ చూడండి : ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష