ETV Bharat / state

శివకేశవులు ఒకేచోట - mahashivaratri

రాణి రుద్రమదేవి హయాంలో నిర్మించిన ఆలయం నేటికి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శివుడు, కేశవుడు ఒకే చోటు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

శివకేశవులు ఒకేచోట
author img

By

Published : Mar 4, 2019, 5:15 PM IST

Updated : Mar 4, 2019, 7:40 PM IST

శివకేశవులు ఒకేచోట
కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడిలోని చిట్లి నదీతీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం చరిత్రకు ఆనవాలుగా నిలుస్తోంది. శివకేశవులు ఒకే చోట భక్తులకు దర్శనమిస్తారు. ఏటా మహాశివరాత్రి రోజున జాతర మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడకు తరలివస్తారు.

పోలిక...

ఈ ఆలయ నిర్మాణం దాదాపు హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఉత్సవంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తారు. అనంతరం చిట్లి నదీతీరంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇవీ చూడండి:ఇక్కడ గెలిస్తే అంతే

sample description
Last Updated : Mar 4, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.