కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి హాజరయ్యారు. బతుకమ్మ సంబురాలను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పూజా నిర్వహించి ప్రారంభించారు. జిల్లాలోని అధికారిణులు, మహిళా సిబ్బంది బతుకమ్మ సంబురాల్లో పాల్గొని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.
'ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు'
డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలోని అధికారిణులు హాజరయ్యారు.
డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్డీఏ,ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి హాజరయ్యారు. బతుకమ్మ సంబురాలను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పూజా నిర్వహించి ప్రారంభించారు. జిల్లాలోని అధికారిణులు, మహిళా సిబ్బంది బతుకమ్మ సంబురాల్లో పాల్గొని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.
Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో పాలనాధికారి కార్యాలయం లో ఈరోజు డి ఆర్ డి ఎ, ఐ కె పి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పూజ అ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంబరాలను ప్రారంభించారు జిల్లాలోని మహిళా అధికారులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలకు సమానంగా నృత్యాలు చేశారు. జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఎంతో ఉత్సాహంగా జరిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బంది బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. డీజే ఆటపాటలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరము ప్రసాదాలను పంచిపెట్టారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
Body:tg_adb_25_04_collector_office_lo_bathukamma_sambaralu_vo_ts10078
Conclusion:
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
Body:tg_adb_25_04_collector_office_lo_bathukamma_sambaralu_vo_ts10078
Conclusion: