ETV Bharat / state

ప్రకృతి సోయగం.. ఆసిఫాబాద్ అడవుల అందం దృశ్య మనోహరం - తెలంగాణలో జలపాతాలు

చుట్టూ ఎత్తైన పచ్చని చెట్లు.. పక్షల కిలకలరావాలు.. గలగలమంటూ.. పారే సెలయేళ్లు... ఎత్తైన కొండ మీద నుంచి కిందకు దూకుతున్న గంగమ్మ.. ఆహా.. ప్రకృతి ప్రేమికులను రా రమ్మంటూ పిలిచే కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా జలపాతాలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి.

waterfalls
పచ్చని చెట్లు.. పక్షల కిలకలరావాలు.. పారే సెలయేళ్లు చూశారా..?
author img

By

Published : Jul 1, 2020, 12:17 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​.. అడవుల జిల్లాగా పేరుగాంచింది. అక్కడి జలపాతాలు జిల్లాకే ఎంతో వన్నె తెస్తున్నాయి. చుట్టూ ఎటు చూసినా పచ్చని చీర కట్టుకొని ప్రకృతి ప్రేమికులను రా రమ్మని పిలుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందమైన వాగులు, వంకలు, సెలయేళ్లు పర్యటకుల మదిని దోచుకుంటున్నాయి.

పక్షుల కుహూ.. కుహూ.. రాగాలు... అందమైన జలపాతాలు.. ఇలాంటి ప్రాంతానికి అధికారుల ఆదరణ కరువై మసకబారిపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నా ఆసిఫాబాద్​ జిల్లా తెలంగాణ కశ్మీర్​గా ఘనతకెక్కుతుందంటున్నారు పర్యటకులు.

పచ్చని చెట్లు.. పక్షల కిలకలరావాలు.. పారే సెలయేళ్లు చూశారా..?

ఇవీ చూడండి: ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.