'షీ' టీంపై అవగాహన... 2కె రన్ నిర్వహణ
షీ టీంపై అవగాహన కల్పించేందుకు 2కె రన్ నిర్వహించారు. విద్యార్థినిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని... అవాంఛనీయ సంఘటనలు జరిగితే షీ టీంకు వెంటనే ఫోన్ చేయాలని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి సూచించారు.
ఎస్పీ ఆధ్వర్యంలో 2కె రన్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో షీ టీంపై అవగాహన కల్పించేందుకు 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినిలతో కలిసి పరుగెత్తి ఉత్సాహపరిచారు. అవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే షీ టీంకు కాల్ చేయాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. విజేతలకు బహుమతులు అందించారు.
Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం పోలీసుల ఆధ్వర్యంలో షీ టీం పై అవగాహన కల్పించడానికి జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని2 km రన్కి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రన్నింగ్ లో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి విద్యార్థిని లతోపాటు తాను కూడా పరిగెత్తి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పించారు అనంతరం సానిక పోలీస్స్టేషన్లో తాను మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరిగినచో వెంటనే సీ టీంకు ఉచిత ఫోన్ కాల్ ద్వారా సమస్యను చేరవేయాలని కోరారు మొదటగా హైదరాబాదులో ఏర్పాటు చేశారు అని కొన్నారు దీనిలో భాగంగా మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి ప్రకటించి విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు అనంతరం జిల్లా అధికారులకు శాలువాలు కప్పుతూ అధికారులను విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో లో ఎత్తు ఉండగా ఒక విద్యార్థి స్పృహ తప్పి పడిపోయింది వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందించారు ఈ కార్యక్రమంలో లో అపశృతి జరగటం పిల్లలు కొంత భయబ్రాంతులకు గురి అయ్యారు
Body:tg_adb_25_24_2k_run_avb_c10
Conclusion:tg_adb_25_24_2k_run_avb_c10
Body:tg_adb_25_24_2k_run_avb_c10
Conclusion:tg_adb_25_24_2k_run_avb_c10