మణుగూరు సింగరేణి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 472 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'బిగ్ బజార్లో నాసిరకమే కాదు... తేదీ ముగిసినవి కూడా'