ETV Bharat / state

టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - వీఎం బంజర్​ వార్తలు

ఖమ్మం జిల్లా వీఎం బంజర్​లో టీపీటీఎఫ్​ ఆధ్యర్యంలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్​డౌన్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

rice and groceries distribution by tptf in vm banzar
టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 27, 2020, 1:16 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్​లో పేదలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. టీపీటీఎఫ్​ మండల శాఖ సహకారంతో భూక్యా పంతులు పేదలకు సరకులు అందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్​డౌన్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీపీటీఎఫ్​ జిల్లా నాయకుడు వై.శ్రీనివాస్ అన్నారు.

విద్యాబోధనతో పాటు సామాజిక సేవలో భాగంగా రాష్ట్రశాఖ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టినట్టు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, ఉపసర్పంచ్ వంగా విజయ కుమారి, టీపీటీఎఫ్​ నాయకులు శీను, రాము, మహేష్​, రాము, ఏవీ రామాచారి, భూపాల్ రెడ్డి, భూక్యా ప్రసాద్, వంగా సురేష్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.