ETV Bharat / state

'ఎల్ఆర్ఎస్​ రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించండి'

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేసి, పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలంటూ స్థిరాస్తి వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

author img

By

Published : Dec 15, 2020, 4:26 PM IST

realters demands Abolish LRS and do registrations in  old system
'ఎల్ఆర్ఎస్​ రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించండి'

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాతపద్ధతిలోనే చేపట్టాలంటూ స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ఎదుట నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. నాలుగు నెలలుగా భూముల క్రయ, విక్రయాలు నిలిచిపోయి నష్టపోయామని స్థిరాస్తి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.