ఖమ్మంలో వలస కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుపై పలువురు ప్రజా ప్రతినిధులు తమవంతు సాయం చేస్తున్నారు. స్థానిక ఎమిమిదో డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ నాగాభూషణం... లక్షాపదివేల విలువైన బియ్యం, గోధుమ పిండిని నగర పాలక సంస్థ మేయర్ పాపాలాల్కు అందజేశారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్లో వలస కూలీలకు ఆహారం అందించడానకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్