ఖమ్మం జిల్లాలో రెండో విడత స్థానిక సమరం మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఓటేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు కేంద్రాల వద్ద టెంట్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం కల్పించారు.
ఇవీ చూడండి: రెండో విడత పోలింగ్ ప్రారంభం