ETV Bharat / state

ఖమ్మంలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్

ఖమ్మం జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

author img

By

Published : May 14, 2019, 2:25 PM IST

ఖమ్మంలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్

ఖమ్మం జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్లలో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలీసులు పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఖమ్మంలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్

ఇవీ చూడండి: నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు

Intro:TG_KMM_02_14_POLING PRARAMBAM_AV_g9 ఖమ్మం జిల్లాలో లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యాయి వైరా నియోజకవర్గం లోని వైరా కొణిజర్లలో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే మహిళలు వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.