ETV Bharat / state

నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలి

నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాలో వాహన దారులు ధర్నా నిర్వహించారు.

నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలి
author img

By

Published : Sep 6, 2019, 1:23 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో వాహనదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మద్యం డిపో నుంచి తహసీల్దార్​ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నూతన వాహన చట్టం వల్ల పేద, మధ్య తరగతి వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. వెంటనే నూతన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

నూతన వాహన చట్టాన్ని రద్దు చేయాలి

ఇదీ చదవండిః కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు, రేపు వర్షాలు..

Intro:TG_KMM_07_05_DRIVERS NIRASANA_AV1 _TS10090. నూతన వాహన చట్టం రద్దు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరాలో ఇఫ్ట్యూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. మద్యం డిపో నుంచి లారీ డ్రైవర్లు ప్రదర్శనగా తాసిల్దార్ కార్యాలయం కు చేరుకొని వినతి పత్రం అందజేశారు నూతన చట్టం వల్ల పేద మధ్య తరగతి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా ఉందని ఇన్సూరెన్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.