ETV Bharat / state

MUNNERU CHECK DAM: పొంగి పొర్లుతున్న చెక్​ డ్యాం.. సంతోషంలో నగరవాసులు - munneru checkdam overflowing with rain water in khammam

గురువారం ఉదయం కురిసిన వర్షానికి ఖమ్మం జిల్లా మున్నేరు నది జలకళ సంతరించుకుంది. వర్షపు నీటితో వాగుపై నిర్మించిన చెక్ డ్యాం నిండిపోయి పొంగి పొర్లుతోంది.

munneru checkdam overflowing
మున్నేరు చెక్​ డ్యాంకు వరద ఉద్ధృతి
author img

By

Published : Jun 4, 2021, 1:27 PM IST

ఖమ్మం నగర పాలక సంస్థ మూడో పట్టణ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చోరవతో మున్నేరుపై నిర్మించిన చెక్‌ డ్యాం పూర్తిగా నిండింది. నిన్న ఉదయం కురిసిన వర్షానికి చెక్​ డ్యాం పూర్తిగా నిండిపోయి పొంగి పొర్లుతోంది. దీంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు మంత్రి రూ. 7.50 కోట్ల వ్యయంతో డ్యాం నిర్మించారు. మున్నేరు వాగు పరిసరాలను అభివృద్ధి చేసి వాకింగ్‌ ట్రాక్‌, బోటింగ్‌, దోబీ ఘాట్​లను మంత్రి పువ్వాడ సారథ్యంలో నిర్మించనున్నారు.

వరదనీటితో పొంగి పొర్లుతున్న మున్నేరు చెక్​ డ్యాం

ఇదీ చదవండి: Eatala resign : తెరాస సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.