ETV Bharat / state

పశుగ్రాసం వితరణ చేసిన ఎమ్మెల్యే - minister puvvada ajaykumar

లాక్​డౌన్​ నేపథ్యంలో పశువులు కూడా పశుగ్రాసం లేక అవస్థలు పడుతున్నాయి. ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న గోశాలలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పశుగ్రాసం అందజేశారు.

mla sandra venkataveeraiah donate fodder to goshala in khammam
పశుగ్రాసం వితరణ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Apr 30, 2020, 9:45 PM IST

లాక్​డౌన్ పటిష్టంగా అమలవుతున్ననేపథ్యంలో పశువులు కూడా పశుగ్రాసం లేక అవస్థలు పడుతున్నాయి. ఖమ్మం నగర శివారు ప్రాంతాలైన గొల్లగూడెంలోని శ్రీ కృష్ణ గోశాల, టేకులపల్లిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పశుగ్రాసం అందజేశారు. 120 ట్రాక్టర్లలో పశుగ్రాసంను ఖమ్మంలోని గోశాలలకు అందించారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: శ్రమ ఫలితమే కేసుల తగ్గుదల: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.