ఇదీ చదవండి: లాక్డౌన్ తర్వాత... టైర్-1నగరాలకే విమాన సర్వీసులు!
శ్రమ ఫలితమే కేసుల తగ్గుదల: మంత్రి ఈటల - minister eetala rajender about corona
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజుకు 60, 70 నుంచి ఇప్పుడు కేవలం 10లోపే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ప్రతిఫలమే కేసుల తగ్గుదల అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. ఇటీవల ఆస్పత్రుల చుట్టూ తిరిగి మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అంటున్న ఈటలతో మా ప్రతినిధి ముఖాముఖి.
ప్రభుత్వ చర్యల ఫలితమే కేసుల తగ్గుదల: మంత్రి ఈటల
Last Updated : Apr 30, 2020, 1:14 PM IST