ETV Bharat / state

'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడే మా లక్ష్యం' - ఖమ్మంలో కరోనా వార్తలు

ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఏడుకు చేరడం... వీరిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి వైరస్​ సోకడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని మంత్రి వివరించారు.

minister puvvada ajay kumar interview
'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడే మా లక్ష్యం'
author img

By

Published : Apr 13, 2020, 8:00 PM IST

ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్​డౌన్​ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ఖమ్మం పట్టణం మినహా...జిల్లాలో మిగతా అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయడమే లక్ష్యమంటున్న మంత్రి పువ్వాడ అజయ్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కట్టడే మా లక్ష్యం'

ఇవీ చూడండి: కేంద్ర హోం మంత్రికి తప్పని లాక్​డౌన్ కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.