ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని పాలద్రోలాలని సూచించారు. 2011 సంవత్సరం నుంచి తెలంగాణలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్