ETV Bharat / state

ఏన్కూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ

author img

By

Published : Nov 21, 2019, 9:58 AM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని శివాలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం, నగర సంకీర్తనతో ఘనంగా నిర్వహించారు.

ఏన్కూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని శివాలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. గురుస్వామి ఆధ్వర్యంలో పదునెట్టాంబడిపై కర్పూర హారతులు వెలిగించి తన్మయత్వంలో మునిగిపోయారు. హరిహర సుతునికి అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప భజనలు, సంకీర్తనలతో మార్మోగించారు.

ఏన్కూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ

ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

Intro:TG_KMM_02_21_MAHA PADI POOJA_AV1_ TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురద రాఘవాపురం శివాలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం వైభవంగా సాగింది. ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో పదునెట్టాంబడి పై కర్పూర హారతులు అయ్యప్ప అభిషేకాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హోమగుండం నగర సంకీర్తన ఏర్పాటు చేయగా వివిధ మండలాల నుంచి వచ్చిన మాలధారులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు కోదాడకు చెందిన భాస్కర్ గురు స్వామి భజనలతో ఆలయ ప్రాంగణం శరణు ఘోషతో మార్మోగింది.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.