ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సిబ్బందికి నిర్లక్ష్యం వదలడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దవాఖానాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలకు సెక్యూరిటీ గార్డులు, గదులు శుభ్రం చేసే సిబ్బందే చికిత్స చేస్తున్నారు. వారే సెలైన్ ఎక్కించడం, ఇంజక్షన్ వేయడం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నర్సులు వచ్చే విధంగా చూడాలని రోగులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: నమో 2.0: 'ఆశల పద్దు'పై ముమ్మర కసరత్తు