ETV Bharat / state

కార్మికులను వెంబడించి పట్టుకున్న పోలీసులు - కార్మికులను వెంబడించి పట్టుకున్న పోలీసులు

ఖమ్మం జిల్లా కేంద్రంలో విధుల్లో చేరుతామని వచ్చి ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కార్మికులను వెంబడించి పట్టుకున్న పోలీసులు
కార్మికులను వెంబడించి పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Nov 26, 2019, 12:15 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు డిపో వద్దకు వెళ్లాకు. మీరు విధుల్లో చేరేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందకు కార్మికులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండులోకి వచ్చేందుకు ప్రయత్నించగా... పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కార్మికులను వెంబడించి పట్టుకున్న పోలీసులు

ఇవీ చూడండి: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం

Intro:tg_kmm_04_26_arestulu_av_ts10044

( )

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ పక్షాలతో కలిసి బస్టాండ్ లోకి వచ్చిన కార్మికులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ లోకి వచ్చేందుకు కార్యకర్తల ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి......visu

Body:ఆర్టీసీ కార్మికుల అరెస్టు

Conclusion:ఆర్టీసీ కార్మికుల అరెస్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.