గోదావరిపై దుమ్ముగూడెంకు ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్ట పోతుందని కాంగ్రెస్ జడ్పీటీసీ బెల్లం శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్‌ను జిల్లాకు తరలించే విధంగా సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని కోరారు.
ఇవీచూడండి: అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్‌సభలో రేవంత్