నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు ప్రత్యర్థులతో పోటీపడ్డారు. గ్రామ సర్పంచ్ మమత పోటీలను ప్రారంభించారు. కబడ్డీ చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్రీడలతో యువకుల మధ్య స్నేహభావం పెరుగుతుందని.. క్రీడాస్ఫూర్తితో గ్రామాలకు గుర్తింపు తేవాలన్నారు.
ఇవీ చూడండి: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి