ETV Bharat / state

విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకపోవడం అమానుషం - పోలీసులతో హింసకు పాల్పడటం అమానుషమని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు.

It is inhumane to join the duties at khammam
విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకపోవడం అమానుషం
author img

By

Published : Nov 28, 2019, 3:33 PM IST

ఆర్టీసీ కార్మికులు ఇన్నీ నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకుండా పోలీసులతో హింసకు పాల్పడటం అమానుషమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఆర్టీసీ వ్యవహారంపై అనేక మార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని.. ఈ అంశంలో రహస్య ఎజెండా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు కాజేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకోసమే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని రూట్లు జాతీయం చేస్తామన్నారు.

విధుల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకోకపోవడం అమానుషం

ఇదీ చూడండి : బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆయన అనుచరులపై కేసు

Intro:TG_KMM_05_27_BATTI PRESS MEET_AV3_TS10090. ఆర్టీసీ కార్మికుల పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానం పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు ఖమ్మం జిల్లా వైరాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆర్టీసీ కార్మికులు నెలలుగా జీతాలు లేక క ఇబ్బందులు పడుతున్నారని ని ఈ క్రమంలో లో కార్మిక శాఖ కమిషన్ తీర్పు వచ్చేలోపు విధుల్లో చేరేందుకు కార్మికులు సానుకూలంగా ముందుకు సాగారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను ఉద్యోగాల్లోకి చేర్చు కోకుండా పోలీసులతో హింసకు పాల్పడటం అమానుషం అన్నారు. ఆర్టీసీ వ్యవహారంపై అనేకమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు దీన్నిబట్టి ఇ ఈ అంశంలో రహస్య ఎజెండా ఉన్నట్లు తేలుతుందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులు కాజేయాలని ఆలోచనలో ఉన్నారని అందుకోసమే కార్మికులకు ను విధుల్లోకి తీసుకోవడం లేదని ని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని రూట్లు జాతీయం చేస్తామన్నారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.