ETV Bharat / state

ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు

author img

By

Published : Mar 2, 2021, 7:11 PM IST

ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి మార్చి 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇతర దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొననున్నాయి.

international-women's-cricket-competitions-started-on-tuesday-at-sardar-patel-stadium-in-khammam-district
ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు

అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలకు ఖమ్మం వేదికగా నిలిచింది. సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నుంచి మార్చి 8 వరకు జరగనున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్ జట్లతో పాటు తెలంగాణ, తమిళనాడు, చత్తీస్​గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లు పాల్గొననున్నాయి.

ఇదీ చదవండి: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎంకు లేఖ రాసిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.