ETV Bharat / state

ఖమ్మం లోక్​సభకు ఇద్దరు స్వతంత్రుల నామినేషన్​ - indipendents

ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఈరోజు రెండు నామ పత్రాలు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్​ వేశారు.

ఖమ్మం ఎంపీ స్థానానికి ఇద్దరు స్వతంత్రుల నామినేషన్​
author img

By

Published : Mar 20, 2019, 6:21 PM IST

ఖమ్మం లోక్​సభ స్థానానికి నేడు ఇద్దరు నామినేషన్​ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నకిరికంటి సంజీవరావు, బాణోతు లక్ష్మణ్‌ నాయక్‌ రిటర్నింగ్​ అధికారి ఆర్వీకర్ణన్‌కు నామపత్రాలు అందించారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్‌పై కమలనాథుల ఆపరేషన్ ఆకర్ష్​ ప్రారంభం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.