ఖమ్మంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ ఆవరణలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇవీ చూడండి: "సంస్కరణలతోనే మెరుగైన పాలన అందించగలం"