ETV Bharat / state

వివాహితపై సామూహిక అత్యాచారం - వివాహితపై సామూహిక అత్యాచారం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బధ్య తండాలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న ఓ మహిళను పత్తి చేలోకి తీసుకెళ్లి ఏడుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

gang rape in khammam district
వివాహితపై సామూహిక అత్యాచారం
author img

By

Published : Jan 26, 2020, 6:11 AM IST

ఇంటి వద్ద ఉన్న మహిళ(35)ను బలవంతంగా శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బధ్య తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన వివాహిత ఇంట్లో ఉండగా... శుక్రవారం రాత్రి హరియా తండాకు చెందిన ఏడుగురు యువకులు ఆమెను బలవంతంగా శివారు ప్రాంతంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకోవటంతో నిందితులు పరారయ్యారు.

పోలీసులకు సమాచారం అందించగా... బాధిత మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ పూజ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ బంధువులు, గ్రామస్థులు రఘునాథపాలెం పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన చేశారు.

వివాహితపై సామూహిక అత్యాచారం

ఇవీ చూడండి: ప్రేమోన్మాదం: స్నేహితురాలినే హతమార్చిన ఉన్మాది

Intro:tg_kmm_03_25_gang_rape_ab_ts10044

( )

ఇంటి వద్ద ఉన్న మహిళను బలవంతంగా శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బధ్య తండా చోటు చేసుకుంది. తండాకు చెందిన వివాహిత ఇంట్లో ఉండగా 9:30 ప్రాంతంలో haria తండా సుకుని తండా కు చెందిన ఏడుగురు యువకులు ఆమెను బలవంతంగా శివారు ప్రాంతంలోని పత్తి చేలో కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. పోలీసుల సమాచారం ఇవ్వడంతో బాధిత మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డి సి పి పూజ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని వెంటనే అరెస్టు చేయాలని బాధిత మహిళ బంధువులు గ్రామస్తులు రఘునాధపాలెం పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు....byte
byte.. పూజ డి సి పి

Body:గ్యాంగ్ రేప్

Conclusion:సామూహిక అత్యాచారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.