ETV Bharat / state

తండ్రి మరణం... కుమార్తెకు 'పరీక్ష' - daughter

తండ్రి మృతి చెందిన గంటల వ్యవధిలోనే పదోతరగతి పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. బాధలో నుంచి తేరుకోకుండానే ఎగ్జామ్ కేంద్రానికి చేరుకుంది.

పరీక్షకు హాజరైన విద్యార్థిని
author img

By

Published : Mar 25, 2019, 11:48 AM IST

పరీక్షకు హాజరైన విద్యార్థిని
ఖమ్మం జిల్లా మధిర పురపాలక పరిధిలోని మడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భాగ్యలక్ష్మి పదోతరగతి చదువుతోంది. తండ్రి కేశవాచారి కార్పెంటర్​గా పని చేస్తూ... ఆదివారం మృతి చెందాడు. పదో తరగతి పబ్లిక్​ పరీక్షల కారణంగా....విషాదంలోనూ చిన్నారి పరీక్షకు హాజరైంది.

ఇవీ చూడండి:పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు

Intro:tg_kmm_1_25_tandri mruthi chendina badha lo 10 th pareekshaku_av_-c1_kit no 889 తండ్రి మృతి చెందింది గంటల వ్యవధిలోనే ఆ బాధ లోంచి తేరుకోకుండానే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యింది ఈ విద్యార్థిని మధిర పురపాలక పరిధిలోని మడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని పదో తరగతి చదువుతుంది ప్రస్తుతం వార్షిక పరీక్షలు మెదడులోని సిపిఎస్ పరీక్షా కేంద్రంలో రాస్తోంది తండ్రి కేశవాచారి కార్పెంటర్ గా పని చేస్తూ ఆదివారం అకస్మాత్తుగా మృతి చెందాడు ఇంటివద్ద తీవ్ర విషాదం లో ఉన్నప్పటికీ దిగమింగుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లతో సోమవారం పదో తరగతి లెక్కలు పరీక్షకు హాజరైంది

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.