ETV Bharat / state

పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ రైతుల ఆందోళన - రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు తహసీల్దార్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పాసుపుస్తకాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది అవస్థలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ రైతుల ఆందోళన
author img

By

Published : Jul 22, 2019, 4:46 PM IST

పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు ఆందోళన బాట పట్టారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం రెండు గంటలపాటు ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని.. వారు బదిలీ అవుతుండడం తమకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇవీ చూడండి: 'ఊరు బాగుపడాలంటే ప్రజలు ఐక్యంగా ఉండాలి'

Intro:TG_KMM_07_22_RAITHULU AANDHOLANA_ AV01_TS10090. రైతులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ లో రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేసి ఖమ్మం రాజమండ్రి రహదారిపై రాస్తారోకో చేశారు తన వద్ద కొంతమంది రెవిన్యూ సిబ్బంది డబ్బులు తీసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ప్రస్తుతం వారు బదిలీ అవుతుండటంతో తమకు ఇబ్బందిగా ఉందని రైతులు ఆరోపించారు తమ హామీ ఇచ్చిన పట్టా పుస్తకాలు ఇవ్వాలని మంజూరు చేసిన తర్వాత ఐతే బదిలీలు చేపట్టాలని కోరారు కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోకో దిగారు వరుసగా మూడు గంటలపాటు చేపట్టిన కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.