ఖమ్మంలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి కాంపౌండ్, సీఎస్ఐ ఇందిరా నగర్, ఎన్ఎస్పీ క్యాంప్ తదితర చర్చిలలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు.
పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణాలన్నీ ప్రభు గీతాలతో మార్మోగాయి.
ఇదీ చూడండి: ఘనంగా ఈస్టర్ వేడుకలు... ప్రార్థనల్లో భక్తులు