ETV Bharat / state

ఈశ్వర సేవలో భట్టి

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని శైవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. వైరా మండలం లక్ష్మీపురంలోని శివాలయాన్ని సీఎల్​పీ నేత భట్టివిక్రమార్క సందర్శించారు. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.

పరమేశ్వర సన్నిధిలో భట్టి
author img

By

Published : Mar 4, 2019, 12:48 PM IST

పరమేశ్వర సన్నిధిలో భట్టి
ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. తొలిరోజు శివరాత్రి పూజలో శైవ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి ఇరువైపులా కిలోమీటర్​ మేర క్యూలో నిలబడి స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. సీఎల్​పీ నేత భట్టి ఆలయాన్ని సందర్శించి మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని పరమేశ్వరున్ని కోరుకున్నానని తెలిపారు.

ఇవీ చూడండి:సర్వం శివమయం

Intro:tg_wgl_36_04_mallanna_kshethram_maha_shivarathri_ab_g2
contributor_akbar_palakurthy_division
( )ప్రముఖ శైవ కేత్రం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలుమల్లికార్జున స్వామి కేత్రం లో మహా శివరాత్రి ఉత్సవo అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు లక్షలాదిగా తరలి వొస్తున్నారు. భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు తరలి వొచ్చారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి, కోడెల కట్టి మొక్కులు సమర్పించుకుంటున్నారు. తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యం తో తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఉత్తవాలకు విచ్చే సే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
01 అద్దంకి నాగేశ్వరరావు, ఈవో, ఐనవోలు మల్లికార్జున స్వామి, ఆలయం.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.