ETV Bharat / state

కొబ్బరిబోండాల లోడులో గంజాయి - Cannabis

కొబ్బరి బోండాల వాహనం చెట్టుకును ఢీకొని బోల్తా పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు లారీలో గంజాయి చూసి షాకయ్యారు.

గంజాయి
author img

By

Published : Sep 13, 2019, 2:04 PM IST

ఇల్లెందు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న బొలేరో వాహనం చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కొబ్బరిబోండాల లోడు మధ్యలో గంజాయి ప్యాకెట్లు పెట్టి ఉంచడం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 7 లక్షల 39 వేల విలువైన 246 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొబ్బరిబోండాల లోడులో గంజాయి

ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.