ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ'

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంపొందించేందుకు ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పుస్తకాల పంపిణీని చేశారు.

books-distribution-in-khammam
'ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ'
author img

By

Published : Dec 18, 2019, 10:36 AM IST

ఖమ్మం జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో కలెక్టర్ ఆర్. వి. కర్ణన్​కు అందజేశారు. మాతృదేశంపై ఉన్న ప్రేమ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తమ వంతు చేయూతనిస్తున్నట్లు ఎన్​ఆర్​ఐలు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోని 350 ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు పుస్తకాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు.

'ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ'

ఇదీ చూడండి: ప్లాస్టిక్ రహిత సమాజ స్వాప్నికుడు ఈ షాపు యజమాని

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.