ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో భక్త రామదాసు మందిరంలో రామదాసు జయంతి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామదాసు కీర్తనలతో ఆలయ ప్రాంగణంతా మార్మోగింది.
ఇదీ చదవండి: పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?