ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో భద్రాచలం రామాలయం నిర్మాత భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
భక్త రామదాసు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: ఆశ్చర్యం: చనిపోయిన వ్యక్తి.. కొన్నిరోజులకు బతికొచ్చాడు!