కరీంనగర్ జిల్లాలోని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను ఎందుకు భావిస్తున్నారో మత పెద్దలు వివరించారు. అల్లాకు కృతజ్ఞతగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండిః నాగార్జునసాగర్ 24 క్రస్ట్ గేట్లు తెరిచిన అధికారులు