ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. సాంబ శివరావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు.
ఇదీ చూడండి : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత