ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ
కామాంధుడికి ఉరి.. మహిళల సంబురాలు.. - కరీంనగర్
తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారం నిందితుడికి ఉరి శిక్ష విధించడం పట్ల కరీంనగర్లో మహిళలు సంబురాలు చేసుకున్నారు. వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయమని పేర్కొన్నారు.
కామాంధుడికి ఉరి.. మహిళల సంబురాలు..
తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసినా నిందితుడు ప్రవీణ్కు వరంగల్ జిల్లా న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడంపై కరీంనగర్లో మహిళలు సంబురాలు జరుపుకున్నారు. పట్టణంలోని విద్యానగర్లో మిఠాయిలు పంచుకున్నారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జయకుమార్ ముందు నిందితుడు నేరం అంగీకరించడం వల్ల వరంగల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేస్తే మరొకరు నేరం చేయరని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ
Intro:TG_KRN_09_08_MAHILALU_SAMBARALU_AB_TS10036
sudhakar contributer karimnagar 9394450126
తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన నా నిందితుడు ప్రవీణ్ వరంగల్ జిల్లా న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం పై కరీంనగర్లో మహిళలు సంబరాలు జరుపుకున్నారు కరీంనగర్ లోని విద్యానగర్ లో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జ్ జయకుమార్ ముందు నేరం అంగీకరించిన కామన్ మాది ప్రవీణ్కు వరంగల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం తీర్పు చెప్పడం అభినందనీయమన్నారు ప్రభుత్వాలు ఇలాంటి కఠిన చట్టాలు తీసుకువచ్చి అమలు చేస్తే మరొకరు ముందుకు రారన్నారు ప్రవీణ్ కు pine న్యాయస్థానంలో కూడా ప్రవీణ్ కి కటిన శిక్షలు పడే విధంగా తీర్పు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు
బైట్ గాజుల స్వప్న కరీంనగర్
Body:ట్
Conclusion:య్