ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు - రైతులు

కరీంనగర్​ జిల్లా గంగాధరలో తెదేపా నాయకులకు రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు. మార్కెట్​లో ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ ఆవేదన చెందారు.

ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు
ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు
author img

By

Published : Nov 27, 2019, 3:00 PM IST

ధాన్యం కొనుగోలు చేయట్లేదు: రైతులు
కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్​ను తెదేపా నాయకులు సందర్శించగా.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. తేమ పేరిట ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ చివరికి లెక్కల్లో కోత విధిస్తున్నారని వాపోయారు.

ఇదీ చూడండి: ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా..

TG_KRN_71_27_DHANYAM_KONALI_TDP_AV_TS10128 FROM: Sayed Rahmath Choppadandi phone:9441376632 ----------------- యాంకర్ పార్ట్: కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు వాపోయారు. టిడిపి నాయకులు సందర్శించటంతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తేమ పేరిట ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ చివరికి లెక్కల్లో కోత విధిస్తున్నారని ఆవేదన చెందారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా నాణ్యత లేదని కొనుగోలులో జాప్యం చేస్తున్నారని తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.