ETV Bharat / state

కలెక్టర్ కార్యాలయానికి షాక్ - కలెక్టర్​ కార్యాలయంలో కరెంట్ కోత

బకాయి చెల్లించలేదని కలెక్టర్ కార్యాలయానికి కరెంట్ కట్ చేశారు. విద్యుత్ నిలిచిపోవటం వల్ల కొందరు అధికారులు ఇంటికి వెళ్లిపోయారు. ప్రజలు చేసేది లేక నిరాశతో వెనుతిరిగారు.

కలెక్టర్​ కార్యాలయంలో కరెంట్ కోత
author img

By

Published : Feb 16, 2019, 7:11 PM IST

కలెక్టర్​ కార్యాలయంలో కరెంట్ కోత
కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. 50లక్షల బకాయి ఉండటంతో కరెంట్​ కట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవటం వల్ల కొందరు అధికారులు ఇంటికి వెళ్లిపోయారు. ఇంకొందరు ఫోన్లలో గేమ్స్ అడుకున్నారు. మరికొందరు కొద్దిపాటి వెలుతురులో పని చేస్తూ కనిపించారు. కలెక్టర్​ కార్యాలయానికి వచ్చిన ప్రజలు చేసేది లేక నిరాశతో వెనుతిరిగారు.
undefined

Intro:hyd_tg_53_16_nidhhi agerwal_sandadi_ab_c20

( ) సినీనటి నిధి అగర్వాల్( మిస్టర్ మజ్ను ఫేమ్) కూకట్పల్లి ఫోరమ్ మాల్ లో సందడి చేసింది.. శెపోరా వారి మహిళల సౌందర్య లెపనాల స్టోర్ ను ఆమె సంస్థ చైర్మెన్ వివేక్ బాలి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లొ ఆమె తో ఫొటొలు దిగదానికి అభిమానులు ఆశక్తి చూపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో తమ ఉత్పత్తుల కు ఇది మొదటి శాఖ అని ఇందులోమొత్తం 110రకాల బ్రాండ్ లు అండుభాటులో ఉన్నాయన్నారు..

Body:యయ

Conclusion:ఉఉ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.