ETV Bharat / state

రేపు గోదావరిఖనిలో... "సింగరేణి" పింఛన్ అదాలత్! - ramagundam

పింఛన్​దారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న గోదావరిఖని పీఎఫ్​ కార్యాలయంలో పింఛన్ అదాలత్​ నిర్వహించనున్నట్టు సీఎం పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్​ నవీన్​ కుమార్​ తెలిపారు.

గోదావరిఖనిలో ఈ నెల 23న పింఛను అదాలత్​
author img

By

Published : Aug 22, 2019, 10:21 AM IST

గోదావరిఖనిలో ఈ నెల 23న పింఛను అదాలత్​

విశ్రాంత సింగరేణి కార్మికుల పింఛన్ సమస్యల పరిష్కరానికి ఈ నెల 23న పింఛన్ అదాలత్​ నిర్వహిస్తున్నట్లు సీఎం పీఎఫ్​ ప్రాంతీయ కమిషనర్ నవీన్​ కుమార్​ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గోదావరిఖని పీఎఫ్​ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పింఛన్​ అదాలత్​ ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. రామగుండం-1, 2, 3 ఏరియాలతోపాటు భూపాలపల్లి, శ్రీరాంపూర్​, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లోని విశ్రాంత కార్మికులు హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 56 వేల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. భర్త చనిపోతే భార్యకు అందించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: టైర్​ పేలి చెలరేగిన మంటలు... లారీ దగ్ధం

Intro:FILENAME: TG_KRN_31_22_CMPF_COMMISHER_PC_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ : సింగరేణి విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న పింఛను అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీఎం పిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని లోని సీఎం పిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఎం పిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పింఛన్ దారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 23 న నిర్వహించాలని ఆదేశించిన అన్నారు. ఇందులో భాగంగా గోదావరిఖని సీఎం పిఎఫ్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేశామని రామగుండం సీఎం పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో మొత్తం 56 వేల మంది పింఛన్దారులు ఉన్నారన్నారు .పింఛను దారు చనిపోతే అతని భార్యకు పంపిణీ చేస్తామన్నారు. రామగుండం అర్జీ -1,2,3, ఏరియా లతోపాటు భూపాలపల్లి శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన విశ్రాంత కార్మికులు హాజరై సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రాంతీయ కమిషనర్ తో పాటు పింఛన్ ఇంచార్జి నఫీస్ అలం సీనియర్ సీఎం పిఎఫ్ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు

Body:yyhj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.