ETV Bharat / state

చేనేత కళాకారుడు హరి ప్రసాద్​కు అభినందనల వెల్లువ - Modi congratulated handloom artist Hari Prasad

Modi praises handloom weaver Hari Prasad: మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ సిరిసిల్ల చేనేత కళాకారుడు హరి ప్రసాద్‌ గురించి ప్రస్తావించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరెన్నో చేనేత కళాఖండాలకు ప్రాణం పోయాలని ఆకాంక్షిస్తూ సిరిసిల్ల జిల్లా బీజేపీ నేతలు హరిప్రసాద్‌కు శాలువా కప్పి సన్మానించారు.

చేనేత కళాకారుడు హరి ప్రసాద్‌
చేనేత కళాకారుడు హరి ప్రసాద్‌
author img

By

Published : Nov 27, 2022, 6:43 PM IST

Modi praises handloom weaver Hari Prasad: మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ సిరిసిల్ల చేనేత కళాకారుడు హరి ప్రసాద్‌ను ప్రస్తావించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరిప్రసాద్ తన స్వహస్తాలతో జీ 20 సదస్సు లోగోను రూపొందించడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరిప్రసాద్ ఇంటికి వెళ్లి మరీ అతణ్ని అభినందించారు. సిరిసిల్ల చేనేత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన కళాకారుడు హరిప్రసాద్‌ అని కొనియాడారు. ఇంకా మరెన్నో చేనేత కళాఖండాలకు ప్రాణం పోయాలని ఆకాంక్షిస్తూ.. హరిప్రసాద్‌కు శాలువా కప్పి సన్మానించారు.

చేనేత కళాకారుడు హరి ప్రసాద్​కు.. శుభాకాంక్షల వెల్లువ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.