ETV Bharat / state

రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపికలు ప్రారంభం

శిక్షకులు చెప్పినట్లు విని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడమే కాకుండా క్రీడల్లో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు.

author img

By

Published : May 27, 2019, 7:44 AM IST

బాక్సింగ్ ఎంపికలు

కరీంనగర్​లో బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్​కు మంచి అవకాశాలు ఉన్నాయని... అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Intro:TG_KRN_07_27_BAKSHING_AB_C5

శిక్షకులు చెప్పినట్లు విని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం కాకుండా కొత్త తరహాలో క్రీడాపోటీల్లో రాణిస్తేనే మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ రెడ్డి అన్నారు బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన న రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లో బాక్స్ ఈ క్రీడకు మంచి అవకాశాలు ఉన్నాయని క్రీడాకారులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజేతగా నిలవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు

బైట్ వి బి కమలాసన్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్

Body:హ్హ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.